రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన
TS: విద్యుత్ వినియోగదారులు మీటర్లకు ఫోన్ నెంబర్ ను లింక్ చేసుకోవాలని విద్యుత్ శాఖ సూచించింది. దీనివల్ల పవర్ కట్ అయ్యే ముందు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంతరాయం ఏర్పడుతుందనే మెసేజ్ వస్తుంది. బిల్లు వివరాలూ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి వినియోగదారులు tssouthernpower.com 35 తెలంగాణ రాష్ట్రంలో సందర్శించాలని విద్యుత్ శాఖ కోరింది. లేదా మీటర్ రీడర్ వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వాలని తెలిపింది.