మాతృదేవోభవలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలో గల మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి అభాగ్యులకు తన చేతుల మీదుగా అన్నం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »