ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ చేసిన ఎస్‌ఐ, డిపో మేనేజర్

ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ చేసిన ఎస్‌ఐ, డిపో మేనేజర్

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట:
నారాయణపేట బస్టాండ్ వద్ద జై భవాని ఫ్రూట్స్ యజమాని చందు సింగ్ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ చేశారు. ఈ ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీ సుధా, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.

You may also like...

Translate »