అంబర్ తింటే నోరు పగులుతుందా…

అంబర్ తింటే నోరు పగులుతుందా…?

క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం లో నకిలీ అంబర్ గుట్కాల దందా15 రూపాయలకు డూప్లికేట్ క్వాలిటీ, 30 రూపాయలకు ఒరిజినల్ క్వాలిటీ అమ్ముతున్న షాపు యజమానులు చోద్యం చూస్తున్న అధికారులు నకిలీ గుట్కాలతో అనారోగ్యం పాలవుతున్న యువత చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు

You may also like...

Translate »