గ్రూప్స్‌ ఫలితాల షెడ్యూల్‌ ప్రకటించిన TGPSC

గ్రూప్స్‌ ఫలితాల షెడ్యూల్‌ ప్రకటించిన TGPSC



➡️ఈ నెల 10న గ్రూప్‌-1 ప్రొవిజనల్‌ మార్కుల విడుదల
➡️11న గ్రూప్‌-2 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా
➡️14న గ్రూప్‌-3 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా
➡️17న హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలు
➡️19న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలు ప్రకటన



You may also like...

Translate »