ఈసీఐఎల్ లో టెక్నికల్ ఆఫీసర్ ఆఫీసర్స్

Image Source | Karnataka State Open University
ఈసీఐఎల్ లో టెక్నికల్ ఆఫీసర్ ఆఫీసర్స్
హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఉద్యోగాలు : 04
» విభాగాలు: టెస్టింగ్/మెయింటెనెన్స్/రిపేర్ ఆఫ్ కంట్రోల్-ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్/ఎలక్ట్రాని క్స్-కమ్యూనికేషన్ సిస్టమ్స్ తదితరాలు.
» అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 30 ఏళ్లు ఉండాలి..
» వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000
చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపికచేస్తారు.
» ఇంటర్వ్యూ వేదిక: సుభద్ర హోటల్, బైగా రోడ్.కుర్నిపేటి, కైగా, మల్లాపూర్, ఉత్తర కన్నడ (జిల్లా), కర్ణాటక-581400.
» ఇంటర్వ్యూ తేది: 05.10.2023,
» ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.
» వెబ్సైట్: www.ecil.co.in