స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూటిమెంట్ –ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్..అర్హులైన అభ్యర్థుల నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ (సీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఈ మొత్తం పోస్టులు : 2000
» అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2023 నాటికి 21 నుంచి 30
ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం; నెలకు బేసిక్ పే రూ.41,960,
» ఎంపిక విధానం: స్టేజ్ -1 ప్రిలిమినరీ పరీక్ష,
ఫేజ్-2 మెయిన్ ఎగ్జామినేషన్,
ఫేజ్-3, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్,
ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:27.09.2023
» ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్స్ డౌన్లోడ్:2023, అక్టోబర్ రెండో వారంలో
» పూర్తి వివరాలకు వెబ్సైట్: https://sbi.co.in