(నిమ్స్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు

Image Source | Medical Dialogues

హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టులు భర్తీ చేస్తున్నారు

  • మొత్తం ఖాళీలు: 2
    పోస్టులు: బయోస్టాటిస్టీషియన్, లైబ్రేరియన్,
  • ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
  • దరఖాస్తు: ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి
  • చివరితేదీ: సెప్టెంబర్ 30 వ తేది
    వెబ్సైట్: https://www.nims.edu.in

You may also like...

Translate »