పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లో ఉద్యోగాలు, అప్లికేషన్ కి చివరి తేదీ నవంబర్ 10.

Image Source : Studycafe
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లో ఉద్యోగాలు
అప్లికేషన్ కి చివరి తేదీ నవంబర్ 10.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా నిరుద్యోగుల అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ సేకరిస్తుంది.మొత్తం ఉద్యోగ ఖాళీలు 184 ఉన్నట్టు గా ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఆపరేటర్ ట్రైనీ లు కాళిగా ఉన్నాయని,అవి అన్ని కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రికల్,సివిల్,ఎలక్ట్రానిక్స్ విభాగాలు ఉన్నాయని తెలిపింది.
ఈ ఉద్యోగాలకు గేట్ – 2023 స్కోర్ ఆధారంగా,గ్రూప్ డిస్కర్సన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు ఆన్లైన్ ద్వారా నవంబర్ 10 వ తేదీ వరకు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్సైటు ని సంప్రదించాల్సింది గా తెలిపింది.
వెబ్సైటు : http://www.powergrid.in/