గ్రూప్స్ ఉచిత శిక్షణ

గ్రూప్స్ పై ఉచిత శిక్షణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1,2,3,4 ఫౌండే షన్ కోర్సుల ఉచిత శిక్షణకు ఆసక్తి కల్గిన ,అర్హత కల్గిఉన్న అభ్యర్థుల నుండి నెల 8 వ తేది నుండి ఈ నెల 20 వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డీ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రకటన లో తెలిపారు.
అప్లికేషన్రూ చేసే అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించని అభ్యర్థులు అర్హులని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు.
మరిన్ని వివరాలకు ఈ ఫోన్: 040 24071178, 27077929 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
