నేషనల్ పోలీస్ అకాడమీలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు

Image Source | X.com
నేషనల్ పోలీస్ అకాడమీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల దరఖాస్తులు – దరఖాస్తు విధానం:ఆఫ్ లైన్ విధానంలో – ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 11
హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్ల భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో తాత్కా లిక ప్రాతిపదికన కింద
ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరు తోంది.
మొత్తం ఖాళీలు: 3
పోస్టుల వివరాలు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్స్
- జూనియర్ ప్రాజెక్షనిస్ట్
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్ / ఒకేషనల్, టైపింగ్ నైపుణ్యం, కంప్యూటర్ అవగాహన
ఉండాలి.
వయసు: 64 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు:
నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు to 48.207.
జూనియర్ రూ.35518 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:ఆఫ్ లైన్ విధానంలో
చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, ఎన్పీపీ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్:
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 11
వెబ్సైట్: www.svpnpa.gov.in/