తెలంగాణ ESIC ఆసుపత్రుల్లో 70 పారా మెడికల్ ఉద్యోగాలు

Image Source | SS Paramedical

తెలంగాణ ESIC ఆసుపత్రుల్లో 70 పారా మెడికల్ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రం ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు
కోరుతుంది.
» మొత్తం పోస్టులు : 70

» పోసుల వివరాలు: ఈసీజీ టెక్నీషియన్-08, జూనియర్ రేడియోగ్రాఫర్ – 27, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్-13, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్-01, ఓటీ అసిస్టెంట్-15, ఫార్మసిస్ట్(ఆయుర్వేద)-01, రేడియోగ్రాఫర్- 02, సోషల్ గైడ్/సోషల్ వర్కర్-03.

» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి,సం బంధిత విభాగంలో 10+2, డిప్లొమా, సర్టిఫి కేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్/ డేటా ఎం. ట్రీ టెస్ట్(పోస్టుకు అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» పరీక్ష విధానం: టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్(50 ప్రశ్నలు-100 మార్కులు), జనరల్ అవేర్నెస్ ( 10 ప్రశ్నలు-10 మార్కులు), జనరల్ ఇంటెలిజె న్స్(20 ప్రశ్నలు-20 మార్కులు), అర్థమెటిక్ ఎబిలిటీ(20 ప్రశ్నలు-20 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమి షాలు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.10.2028

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.10.2023
మరిన్ని వివరాలకు ఈ క్రింది ఆఫీసియల్ వెబ్ సైట్ లో తెలుసుకోగలరు.

» వెబ్సైట్: esic.gov.in

You may also like...

Translate »