పూర్వానుభవం ఉన్నా.. తేలిగ్గా తీసుకోవద్దు

గత విజయాలు మీకు గర్వకారణమే! కానీ వాటినే నిత్యం గుర్తుచేసుకుంటూ.. అలాంటి విజయాలు భవిష్యత్తులోనూ వరుస కడతాయని గుడ్డిగా ఊహించుకోకండి. ప్రతి పోరాటం, ప్రతి పని, ప్రతి సవాలు కొత్తదే. పూర్వానుభవం ఉన్న పనే కదా అని తేలిగ్గా తీసుకుంటే పరాజయం పలకరించొచ్చు. ఎప్పటికప్పుడు మీ వ్యూహాలకు పదును పెట్టుకోండి.


— రాబర్ట్ గ్రీన్, రచయిత

You may also like...

Translate »