ఈ నెల 13 వరకు ఐసెట్ వెబ్ ఆప్షన్ల గడువు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ICET)) వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశమున్నది. ఇప్పటివరకు 26,742 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఈ గడువు ఈ నెల 11తో ముగియనుండగా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ 12తో ముగుస్తుంది. ఈ నెల 17న సీట్లను కేటాయిస్తారు.16,573 మంది వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు.

You may also like...

Translate »