అకడమిక్ ఇయర్ 2024-25 కు సంబంధించి వివిధ పరీక్షల తేదీలను ప్రకటించిన జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ(NTA)

Image Source | Wallpaper Flare
అకడమిక్ ఇయర్ 2024-25 కు సంబంధించి వివిధ పరీక్షల తేదీలను ప్రకటించిన జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ
National Testing Agency (NTA)1
- JEE (Joint Entrance Examination.)మెయిన్(సెషన్-1): 2జనవరి 24 వ తేదీ నుండి ఫిబ్రవరి 1 వ తేదీ వరకు 2024
- JEE (Joint Entrance Examination.)మెయిన్(సెషన్-2): ఏప్రిల్ 1 వ తేదీ నుండి – ఏప్రిల్ 15 వ తేదీ వరకు 2024
- NEET-UG(National Eligibility cum Entrance Test (Undergraduate)): మే 5 వ తేదీ 2024
- CUET-UG(Central Universities Entrance Test ): మే 15 వ తేదీ నుండి మే 31 వ తేదీ వరకు 2024
- CUET-PG(Common University Entrance Test): మర్చి 11 వ తేదీ నుండి మర్చి 28 వ తేదీ వరకు 2024
- UGC-NET(University Grants Commission National Eligibility Test)(సెషన్-1):జూన్ 10 వ తేదీ నుండి జూన్ 21 వ తేదీ వరకు 2024
