నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల..

నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల..


జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, మార్చి 25 :

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.అభ్యర్థులు రోల్ నంబర్,బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

https://cbseit.in/cbse

You may also like...

Translate »