2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభ కళాశాల (COE) ల యందు ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు ప్రకటన

2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభ కళాశాల (COE) ల యందు ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు ప్రకటన
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే ప్రతిష్టాత్మకంగా నడపబడుచున్న 38 TSWR COE లయందు ఇంటర్మీడియట్ ప్రదమ సంవత్సరంలో MPC, BPC, MEC మరియు CEC గ్రూపుల యందు ప్రవేశాల కొరకు ఆర్హులైన విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి.
ఇట్టి ప్రతిభా కళాశాలల యందు IIT-JEE, NEET, CMA మరియు CLAT పరీక్షల కొరకు ఉచిత శిక్షణ ఇవ్వబడును. ప్రవేశ ప్రకటన పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు website లను సంప్రదించండి www.tswreis.ac.in (or) https://tsswreisjc.cgg.gov.in/ ధరకాస్తు ఫీజు రు.200/-దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 15.01.2024
