బీఈడీ ప్రవేశాల చివరి జాబితా విడుదల:ఉస్మానియా యూనివర్సిటీ

బీఈడీ ప్రవేశాల చివరి జాబితా విడుదల:ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సు లో సీట్లు సాధించిన అభ్యర్థుల రెండో, చివరి జాబితాను విడుదల చేసినట్లు టీఎస్- సెట్ కన్వీనర్ ప్రొ.రమేశ్ బాబు గారు ఆదివారం తెలిపారు. బీఈడీ కన్వీనర్ కోటాలోని మొత్తం 14,267 సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ 4,674 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 9,593 సీట్లకు రెండవ, చివరి విడత కౌన్సిలింగ్ కు 8,338 మంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వగా 6,223 సీట్లను కేటాయించినట్లు వివరించారు.
సీటు సాధించిన అభ్యర్థులు నవంబర్ 4 వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

You may also like...

Translate »