మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

TS: మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసారు. రేపటి నుండి FEB 6 వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు. 204 స్కూళ్లలో ఐదో తరగతిలో అడ్మిషన్స్ కోరకు ముస్లిం, క్రిస్టియన్, పార్శీ, జైన్, సిక్కులతోపాటు OC, BC, SC, STలు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 194 జూనియర్ కాలేజీలు, 10 COE ప్రతిభ కళాశాలలకాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్కు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు.Website: tmreistelangana.cgg.gov.in

You may also like...

Translate »