కరీంనగర్ బీసీ మహిళా గురుకులంలో డిగ్రీ లో అగ్రి ప్రవేశాలు

కరీంనగర్ బీసీ మహిళా గురుకులంలో డిగ్రీ లో అగ్రి ప్రవేశాలు
కరీంనగర్ మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ లో బీసీ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీలో అగ్రికల్చర్ హానర్స్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 30 వ తేది వరకు అవకాశం ఉన్నదని 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు గారు తెలిపారు.ఈ సంవత్సరం అగ్రి సెట్లో అర్హత సాధించిన విద్యార్థినులు ఈ ప్రవేశాలకు అర్హులని తెలిపారు. ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్సైటు లో అందుబాటులో ఉంటుందని అన్నారు.
వెబ్సైట్ https://mjptbcwreis.telangana.gov.in