సిద్ధిపేట జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం

Image Source | Phg

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సిద్ధిపేట లో 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ MSCs , BZC, BA ,B.Com( Computer Applications) కోర్సులలో చేరడానికి అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఆసక్తి గల విద్యార్థులను కళాశాలలో చేర్పించి ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని మనవి.
అడ్మిషన్ పొందడానికి ఈ క్రింది సర్టిఫికేట్స్ తీసుకొని రావాల్సింది గా తెలిపారు
1) 10th Class memo
2)Inter memo,Inter T.C
3) Aadhar
4)Cast Certificate
5) Latest Income certificate
6)Passport size photos(8)
మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్ లను సంప్రదించాల్సింది గా సిద్దిపేట ప్రిన్సిపాల్ గారు కోరారు.
7995660882
9347980096

You may also like...

Translate »