డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

దేవరకొండ తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో BA, B.com (Gen), B.Com (CA), ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ లో ఖాళీలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్యామల గారు సోమవారం తెలిపారు. అర్హత కలిగిన ఎస్టీ(గిరిజన)విద్యార్థినిలు ఒరిజినల్ సర్టిఫికెట్స్,మరియు రెండు జిరాక్స్ సెట్స్ తో రావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 6300144583 సంప్రదించాలని తెలిపారు.