రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాల్లో..581 సంక్షేమ వసతి గృహాల అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ నేడు వార్డెన్ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి వెల్లడించనుంది. ఈ పోస్టులకు గతేడాది జూన్ 24 నుంచి 29 వరకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు (సీబీఆర్‌టీ) నిర్వహించింది. ఈ పరీక్షలకు 82,873 మంది హాజరయ్యారు. కమిషన్ ఇప్పటికే పరీక్షల ఫలితాలను వెల్లడించి, ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది.