రేపటి నుండి ఆర్‌జేసీసెట్‌ దరఖాస్తులు

రేపటి నుండి నుంచి ఆర్‌జేసీసెట్‌ దరఖాస్తులు


రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి రేపటి నుండి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులను   ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునేవారు.
www.tgrjc.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు 040-24734899 నంబరుకు ఫోన్‌ చేయాలని సంస్థ పేర్కొంది.

You may also like...

Translate »