మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష తుది ‘కీ’ విడుదల

Image Source | SMEStreet
మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష తుది ‘కీ’ విడుదల
గతేడాది డిసెంబరు 10, 8 తేదీల్లో నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్(ఎన్ఎంఎంఎస్ఎస్) తుది కీను వెబ్సైట్(www.bse.telangana. gov.in)లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు