పాలిసెట్ పరీక్ష వాయిదా…

పాలిసెట్ పరీక్ష వాయిదా…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17-05-2024న జరగాల్సిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)-2024 లోక్‌సభకు సాధారణ ఎన్నికలు-2024.దృష్ట్యా 24-05-2024 వ తేదీ కి వాయిదా వేయబడింది 24-05-2024 న 11 AM నుండి 1.30PM వరకు మరియు తిరిగి షెడ్యూల్ చేయబడిందని సెక్రటరీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, T.S. ఎస్ వి. భవన్, మాసబ్ ట్యాంక్ వారు తెలిపాడు.ఈ నూతన షెడ్యూల్ ప్రకారం విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం కావలసిందిగా తెలిపారు.

You may also like...

Translate »