అప్లయిడ్ స్టాటిస్టిక్స్ పీజీ డిప్లొమా.

అప్లయిడ్ స్టాటిస్టిక్స్ పీజీ డిప్లొమా.

కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూ ట్(ఐఎస్ఐ)- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అప్లయిడ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దర ఖాస్తులు కోరుతోంది. ఇది ఏడాది వ్యవధి గల ఆన్లైన్ ప్రోగ్రామ్. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకో వచ్చు. హైస్కూల్ స్థాయి మేథమెటిక్స్లో ప్రావీణ్యం ఉండాలి. అకడమిక్ మెరిట్, అసెస్మెంట్ టెస్ట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు.

  • మొదటి సెమిస్టర్లో బేసిక్ స్టాటిస్టిక్స్, బేసిక్ ప్రాబబిలిటీ, స్టాటిస్టికల్ మెథడ్స్, సర్వే శాంపిలింగ్, ఇంట్రడక్షన్ టు అఫీషియల్ స్టా టిస్టికల్ సిస్టమ్, స్టాటిస్టిక్స్ అండ్ ఎకానమీ
  • రెండో సెమిస్టర్లో ఆఫీషియల్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్స్పెషలైజేషన్లు ఎంచుకోవాలి.
  • ప్రోగ్రామ్లో భాగంగా లెక్చర్లు, క్విజ్లు, అసై,నెమెంట్లు, ఇంటరాక్షన్ సెషన్స్, కెరీర్ వర్క్ షాప్లు, మెంటార్షిప్ సెషన్స్ ఉంటాయి.

దరఖాస్తు వివరాలు:

  • దరఖాస్తు సబ్మిషన్ కు చివరి తేదీ: జనవరి 7
  • అసెస్మెంట్: జనవరి 21 2024

వెబ్ సైట్

  • www.isi- cal.ac.in

You may also like...

Translate »