తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 20 వరకు పొడిగింపు

Image Source | www.telanganaopenschool.org
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 20 వరకు పొడిగించామని సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి గారు తెలిపారు. అక్టోబర్ మొదటివారంలో పరీక్షలులు నిర్వహిస్తామని వెల్లడించారు. తాత్కాల్ కింద పదో తరగతి విద్యార్థులు రూ.500, ఇంటర్ విద్యా ర్థులు రూ.1,000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచిం చారు. వివరాలకు www.telanganaopenschool.org వెబ్సై ట్ను సంప్రదించాలని కోరారు.
