రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు.

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు.

ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభంసెలవుల సమయంలో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఇంటర్‌ బోర్డు

You may also like...

Translate »