యూపీఎస్సీ ఫలితాల్లో అమ్మాయిలదే హవా !

యూపీఎస్సీ ఫలితాల్లో అమ్మాయిలదే హవా !

ఆల్ ఇండియా సర్వీసెస్ ర్యాంకుల్లో మొదటి మూడు స్థానాలను మహిళలే సాధించారు.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో వరుసగా మొదటి స్థానంలో ఇషితా కిషోర్, రెండవ స్థానంలో గరిమా లోహియా, మూడవ స్థానంలో ఉమ హారతి నిలిచారు.

You may also like...

Translate »