నవంబర్ 30 వరకు నర్సింగ్ అడ్మిషన్ల గడువు పెంపు

Image Source | iStock
నవంబర్ 30 వరకు నర్సింగ్ అడ్మిషన్ల గడువు పెంపు
ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఈ ఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ డిప్లొమా, ఎన్‌పీసీసీ కోర్సుల్లో ప్రవేశాల కొరకు వేచి చూస్తున్న విద్యార్ధి విద్యార్థులకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) తీపి కబురు తెలిపింది.ఈ కోర్స్ లలో అడ్మిషన్ గడువు నిన్నటితో ముగియడంతో పలు రాష్ట్ర ల విజ్ఞప్తి మేరకు గడువు పెంచామని ఐఎన్సీ వెల్లడించింది.
ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకోవలసిందిగా ఐఎన్సీ తెలిపింది.