ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ
- రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ
- పీజీ, ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ చదువుతున్న/పూర్తి చేసిన వారు అర్హులు
- ఇంటర్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవొచ్చు
కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమాన్ రెడ్డి తెలిపారు. పీజీ, ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ చదువుతున్న/పూర్తి చేసినవారితోపాటు ఇంటర్ ఉత్తీర్ణులూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు www.nationalskil- lacademy.in ద్వారా ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ 9505800050.