RGUKT లో ప్రవేశాలు

RGUKT : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో ప్రవేశాలు


ఏప్రిల్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం

జ్ఞానతెలంగాణ,డెస్క్ :

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT) ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్(UG)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ లలో 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2025 ఏప్రిల్ 27 నుంచి మే 20 వరకు యూనివర్సిటీ వెబ్సైట్ www.rgukt.in లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

You may also like...

Translate »