విద్యార్థులకు అండగా చౌటీస్ ఎకానమీ.

విద్యార్థులకు అండగా చౌటీస్ ఎకానమీ.

హైదరాబాద్ సంక్షేమ హాస్టల్ లో పోటీపరిక్షల పుస్తకాలు ఉచితంగా అందజేత.రాష్ట్రంలో స్టేట్ ఫెం ప్యాకల్టీ,సివిల్స్ అధ్యాపకులు ప్రభాకర్ చౌటి గారు పేద విద్యార్థులకు కాంపిటీటివ్ ప్రత్యేకించి గ్రూప్స్ కి సన్నమవుతున్న నిరుద్యోగుల కోసం ఇండియన్ ఎకానమీ,

తెలంగాణ ఎకానమీ పుస్తకాలను నాగోల్ లోని షెడ్యూల్ సంక్షేమ శాఖ మహిళా వసతి గృహంలో హాస్టల్ లైబ్రరీకి ఉచితంగా అందజేశారు.కార్యక్రమంలో వార్డెన్ నందిని మహిళా విద్యార్థి నాయకురాలు శిరీష,రాహేల SSU ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యక్షులు దరావత్ సాగర్ నాయక్,SSU నాయకులు సతీష్ చౌటి,విజయ్,లిక్కి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌటి గారికి వార్డెన్ నందిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...

Translate »