ఊరేళ్ళ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా

ఊరేళ్ళ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా
ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేనిది
గ్రామస్తుల అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చేశా**పదవీ ఉన్న లేకున్న గ్రామస్తులకు అండగా ఉంటా**ఊరేళ్ళ సర్పంచ్ ఎండి జహంగీర్*నాకు రాజజీయ జీవితం ఇచ్చి గత ఐదేళ్ల క్రితం ఊరేళ్ళ సర్పంచ్ గా గెలిపించిన ఊరేళ్ళ గ్రామ ప్రజలకు, వార్డు సభ్యులకు, యువకులు, మహిళలకు, ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేనిది. ఊరేళ్ళ ప్రజలకు జీవితాంతం అండగా ఉంటాను. నా ఐదేళ్ల సర్పంచ్ పదవీకాలంలో గ్రామస్తులు, వార్డు సభ్యుల సహకారంతో ఊరేళ్ళ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పదవులు ఉన్న లేకున్న ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
