జఫర్ గఢ్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలకు నియమించబడిన ప్రత్యేక పాలన ఆధికారులు వీళ్ళే

జఫర్ గఢ్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలకు నియమించబడిన ప్రత్యేక పాలన ఆధికారులు వీళ్ళే
జఫర్ గఢ్ న్యూస్: తెలంగాణలో సర్పంచుల పాలన ముగిసింది.నేటి నుంచి గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలుకానుంది.ఇందుకు సంబంధించి పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు కలెక్టర్లు ప్రత్యేక అధికారులను నియమించారు.జనగామ జిల్లా జఫర్ గఢ్ మండలం లోని వివిధ గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు.1.జఫర్ గఢ్.డాక్టర్. మనోహర్.D.V.A.H.O 2.ఉప్పుగల్.P.మౌనిక.V. A. O 3,రఘునాధపల్లి, కూనూర్, S శ్రీధర్ స్వామి.MPDO 4.సాగరం,తిడుగు,M.ఆంజనేయులు తహసీల్దార్.5.హిమ్మత్ నగర్,లక్ష్మీ నాయక్ తండా,తిమ్మాపూర్. CH. సుమన్.MPO.6.తమ్మడి పల్లి(i),తిమ్మoపేట్.సారంగ పాణి ADAH,7.తీగారం, సూరారం, షాపల్లి, సుకన్య AEE.8.దుర్గనాయక్ తండా,ఆళ్వార్ బండ తండా,రేగడి తండా,P. స్రవంతి.AE,9.తమ్మడపల్లి(జి), ఓబుళాపురం..ముగ్దుo తండా,,హరిప్రసాద్. డిప్యూటీ తహశీల్దార్ లు గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్లుగా నియమించబడ్డారు.