ఆత్మగౌరవం, అవకాశాలు, సంక్షేమమే, మాదిగ, మాదిగ ఉపకులాల ఫెడరేషన్ ఆవిర్భవం

ఆత్మగౌరవం, అవకాశాలు, సంక్షేమమే, మాదిగ, మాదిగ ఉపకులాల ఫెడరేషన్ ఆవిర్భవం
మాదిగ, మాదిగ ఉప కులాల ఫెడరేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా మీసాల రామన్న మాదిగ ఎన్నిక
ఆత్మగౌరవం, అవకాశాలు, సంక్షేమం అనే నినాదంతో, మాదిగ, మాదిగ ఉపకులాల ఫెడరేషన్ సంఘంని, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాదిగ, మాదిగ ఉపకులాల నూతన సంఘాన్ని ఆవిర్భవించిందని సంఘం నాయకులు తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాల ఫెడరేషన్ చైర్మన్ గా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
అదే విధంగా మాదిగ, మాదిగ కులాల ఫెడరేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా,తెలంగాణ దండోరా, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు,మీసాల రామన్న మాదిగ గారిని ఎన్నుకోవడం జరిగింది… ఈ సందర్భంగా మీసాల రామన్న మాదిగ మాట్లాడుతూ… నా జీవితమంతా మాదిగ జాతి కోసమే పోరాటం చేస్తానని, నా పాట, నా ఆట, నా మాట, నా మాదిగ, మాదిగ ఉపకులాలను చైతన్యం చేస్తూ, ఎక్కడ అన్యాయం జరిగిన, అక్కడ నా పోరాటం, నాపాట, నా ఆట ఉంటదని, నిరంతరం నా జాతి కోసం పోరాటం చేస్తానని, మీసాల రామన్న మాదిగ తెలిపారు…. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాదిగ, మాదిగ ఉపకులాల ప్రొఫెసర్స్, డాక్టర్స్
