ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు

జ్ఞాన తెలంగాణ,ఇల్లంతకుంట, రిపోర్టర్/అనిల్:

జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన శనిగరం చంద్రయ్య తండ్రి మల్లయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈ రోజు స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని పరమార్శించి 25KG ల బియ్యం బస్తా అందజేశారు ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు
చిట్యాల సంజిత్,సావనపెల్లి జాన్, కోలాపురం వర్ధన్, బట్టు వినయ్, శీలం రవితేజ, కర్రావుల వంశీ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »