మహా లింగాపురం ఒకటవవార్డులో కొలువుదీరిన గజనాధుడు

మహా లింగాపురం లో కొలువుదీరిన గజనాధుడు

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామం ఒకటవ వార్డు లో గణపతి మహోత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వార్డు లోనీ ప్రజలందరిని ఆ విగ్నేశ్వరుడు సుబిక్షంగా చూడాలని విగ్రహప్రధాత పల్గుట్ట నర్సిములు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమం లో సుకుమార్, బాలు,శంకర్, మురళి ,శివ దాసు, ప్రశాంత్,శశాంత్ వార్డు సభ్యులు, యువజన నాయకులు,ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...

Translate »