మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు.

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురు కాల్పులు.

పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం.సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు.మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్‌దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు.ఘటనాస్థలిలో AK47, SLR గన్‌ స్వాధీనం.2019లో మందుపాతర పేల్చిన దుర్గేష్‌నాటి ఘటనలో 1500 మంది పోలీసులు మృతి.

You may also like...

Translate »