అగ్ని వారియర్ 2024 సైనిక విన్యాసాలు

అగ్ని వారియర్ 2024 సైనిక విన్యాసాలు


భారతదేశం మరియు సింగపూర్ ల మధ్య అగ్ని వారియర్ 2024 పేరిట ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు మహారాష్ట్రలోని దేవ్లీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నవంబర్ 28 నుండి నవంబర్ 30 వరకు జరుగుతున్నాయి.విన్యాసాల లక్ష్యం:ఇరు దేశాల సాయుధ దళాల మధ్య రక్షణ సహకారాన్ని మరియు పరస్పర చర్యను పెంపొందించడం.

You may also like...

Translate »