Category: క్రీడలు

ఆసియా కప్‌కి భారత జట్టు ప్రకటన..

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. గ్రూప్ ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, యూఏఈ,...

పీవీ సింధు ముందంజ

జ్ఞాన తెలంగాణ,చాంగ్జౌ: భారత షట్లర్లు పీవీ సింధు, ఉన్నతి హుడా, డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి చైనా ఓపెన్‌లో శుభారంభం చేశారు. సింగిల్స్‌ మొదటి రౌండ్లో సింధు 21-15, 8-21, 21-17తో మియాజకి (జపాన్‌)పై, ఉన్నతి 21-11, 21-16తో గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)పై గెలిచారు. రెండో రౌండ్లో...

బెంగ‌ళూరులో భారీ వ‌ర్షం.. ఆర్సీబీ, కోల్‌క‌తా మ్యాచ్ టాస్ ఆల‌స్యం..!

ఐపీఎల్ 18వ సీజ‌న్ పున‌రుద్ధ‌ర‌ణలో తొలి మ్యాచ్‌కోసం చిన్న‌స్వామి స్టేడియా నికి పోటెత్తిన అభిమానుల‌కు షాకింగ్ న్యూస్. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన‌ట్టే.. మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగిస్తున్నాడు. టాస్ స‌మ‌యానికి ముందే బెంగ‌ళూరులో వ‌ర్షం మొద‌లైంది. అది కాస్త భారీ వాన‌గా మారింది. దాంతో, 7 గంట‌ల‌కు...

ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్.. ఒక్క మ్యాచ్‌తో 12 కోట్లు ఖల్లాస్

ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్‌ను నమోదు చేశాడు. దీంతో రాజస్థాన్ ఐపీఎల్ వేలంలో ఖర్చు చేసిన రూ. 12 కోట్లు బూడిరలో పోసిన పన్నీరులా...

ఇది నా ఫ్రాంచైజీ….వీల్‌చైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..!

రిటైర్మెంట్‌ వార్తలపై స్పందించిన ధోనీ. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యాడు. చెన్నైలో నేడు ముంబయితో మ్యాచ్‌లో ఆడనున్నాడు. 2016, 2017 సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లలో చెన్నై తరఫున టీ20 క్రికెట్‌ ఆడుతున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ...

గెలుపు కన్నా క్రీడలలో పాల్గొనడం చాలా ముఖ్యం.

గెలుపు కన్నా క్రీడలలో పాల్గొనడం చాలా ముఖ్యం. జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి /కృష్ణ గౌడ్ : జిల్లా ఎస్పీ శ్రీ కే . నారాయణ రెడ్డి, IPS గారు ఈ రోజు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పోలీస్ కానిస్టేబుల్స్ ల స్పోర్ట్ మీట్ ముగింపు కార్యక్రమం...

నేడు RR, Vs RCB, ఎలిమినేటర్ మ్యాచ్..

నేడు RR, Vs RCB, ఎలిమినేటర్ మ్యాచ్.. న్యూ ఢిల్లీ :మే 22అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో RR, RCB జట్ల మధ్య మరికొద్దిసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. కానీ అధిక తేమ...

ధోనీకి ఏమైంది? బాధ? కోపమా? క్రీడాస్ఫూర్తి మరిచి అలా చేశాడా!

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కీలక మ్యాచ్‌లోరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో,...

David Warner | ఉచిత ఆధార్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌..

David Warner | ఉచిత ఆధార్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌.. ఫన్నీ వీడియో వైరల్‌ David Warner | ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్‌ (David Warner) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇక్కడ...

Translate »