ఎంజిఎం హాస్పిటల్‌కి కొత్త ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డి నియామకం
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కీలక నియామకం చేపట్టింది. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డిను వరంగల్ ఎంజిఎం (MGM) హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే...
