Category: వనపర్తి

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం

జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా సోమవారం పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం, మున్సిపాలిటీ పరిధి గ్రామాలలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ అశోక్ రెడ్డి,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ మురళి గౌడ్, పెబ్బేర్ పోలీస్...

పశువుల తరలింపుపై ప్రత్యేక దృష్టి

అక్రమ రవాణా అడ్డుకట్టకు చెక్ పోస్ట్ లు జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :మండలంలోని పశువుల అక్రమ తరలింపుపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది,వరుసగా పలు పండుగలు ఉన్న క్రమంలో పశువులను అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు వేస్తున్న ఎత్తులను పసిగట్టి..ఆ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది,...

సర్ సివి రామన్ గారి జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమం

సర్ సివి రామన్ గారి జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమం జ్ఞానం తెలంగాణ,వనపర్తి జిల్లా ప్రతినిధి :జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏదుల మండలం నందు ఘనంగాసైన్స్ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ మేళాను నిర్వహించారు. విద్యార్థులు ఈ ప్రదర్శనలో...

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల – మోజర్లలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం

జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి : పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల – మోజర్ల నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్.వరప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రయోగాల...

ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం సురక్షితం

ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం సురక్షితం ఆర్టీసి డ్రైవర్లకు డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం అందరికీ సురక్షితమని ఆర్టీసి బస్సు డ్రైవర్లందరికి డ్రైవర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వనపర్తి ఎమ్మెల్యే...

మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి,జనవరి 9: పెద్దమందల మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామానికి 33/11 కేవి సబ్ స్టేషన్ శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రాకతో నేడు మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆద్వర్యంలో బైక్...

భూమి లేని నిరుపేదలకు రూ.12,000 /- ఆర్థిక చేయూత

జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి, అన్నదాతల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు రైతులకు అన్ని విధాలుగా లబ్ధి చేక్కూర్చుతాయని వనపర్తి ఎంఎల్ఏ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు. వారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్స్...

మేఘన్న అభయహస్తం ద్వారా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

ఙ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి: పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామానికి చెందిన జాపర్ గారి తల్లి సుల్తాన్ భీ గారు అనారోగ్యంతో మృతి చెందారు. ఇట్టి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు స్థానిక నాయకుల ద్వారా తెలుసుకునీ వారి కుటుంబ సభ్యులకు...

నూతన డిప్యూటీ తాసిల్దార్ ను సన్మానించి కాంగ్రెస్స్ యువ నాయకులు ఆగారం ప్రకాష్

జ్ఞాన తెలంగాణ, ఖిల్లా ఘనపూర్ మండల ప్రతినిధి: ఖిల్లా ఘనపూర్ మండలానికి నూతనంగా విచ్చేసిన మండల డిప్యూటీ తాసిల్దార్ గా నంద కిషోర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించిన కాంగ్రెస్ యువ నాయకుడు ఆగారం ప్రకాష్.నూతన డిప్యూటీ తాసిల్దార్ నందకిషోర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ విధులకు ఎలాంటి...

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు: చల్లా కృష్ణ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు రామ సహాయం రఘురామరెడ్డి...

Translate »