శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం
జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పవిత్రమైన దేవాలయంలో సేవభావంతో పనిచేయాలని టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.పట్టణ పరిధిలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్...
