ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు తక్షణ న్యాయం చేయాలి
జ్ఞాన తెలంగాణ, రామగుండం ప్రతినిధి :రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో నమోదవుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో క్రింది స్థాయి పోలీస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకుండా కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర...
