జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
విద్యార్థుల ప్రదర్శనలకు బహుమతులు జ్ఞాన తెలంగాణ,వర్ని :జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో శుక్రవారం పలు ప్రభుత్వ పాఠశాలలో, ప్రవేట్ పాఠశాలలో సైన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలో మ్యాట్రిక్స్ హై స్కూల్ (ఇంగ్లీష్ )లో విద్యాసంస్థలో సైన్స్ కార్యక్రమాలు నిర్వహించారు.పాతశాలలోని విద్యార్రిలు తయారు చేసిన...
