యువత రాజకీయాల్లోకి రావాలి!
జ్ఞాన తెలంగాణ అక్టోబర్ 03 : మునుగోడు నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని...
