లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రూపాయలు 50 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం దొరికాడు.మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం...