కన్న కొడుకుని ముక్కలు ముక్కలు గా నరికి చంపిన తండ్రి..
కన్న కొడుకుని కత్తితో ముక్కలు ముక్కలు గా నరికి చంపిన తండ్రి.. జ్ఞానతెలంగాణ,క్రైమ్ :మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు కుటుంబ సభ్యులను చంపుతానంటూ ప్రతిరోజు గొడవ వేధిస్తుండడంతో అర్ధరాత్రి సొంత కొడుకు శ్రీకాంత్ ను చంపి పోలీసులకు లొంగిపోయిన తండ్రి...